Hardik Pandya, KL Rahul found innocent by court over comments against women on Koffee With Karan show | టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు భారీ ఊరట లభించింది. కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ ఇద్దరిని జోధ్‌పూర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

#CoffeeWithKaran
#KLrahul
#KaranJohar
#Pandya
#JodhpurCourt
#Bollywood
#National
#Cricket